1) రొట్టెలవానికంటే --- వారేమేలు .
2) రాజుగారి బిడ్డను ---- దించినా తప్పే.
3) ముద్దు ----- చంకఎక్కాలి.
4) పిల్లి --- గంట కట్టేది ఎవరు ?.
5) బావిలో -- అదే లోకమనుకుంటుందట.
6) పంట వదలి --- ఏరుకున్నట్లు.
7) చేనుపండాలే కాని -- పోతేనే.
8)విత్తనాలకు ----- కుప్పలేస్తున్నప్పుడు వచ్చినట్లు.
9) ఊరు పొమ్మంటుంది -- రమ్మంటుంది.
10) తినగతినగ -- తీయ్యనుండు.
=======================================================
సమాధానాలు:1) తుంపుల. 2) ఎత్తుకున్నాతప్పే. 3) వచ్చినప్పుడే. 4) మెడలో. 5) కప్ప. 6 ) పరిగ.7) సాలు. 8) పోయినఅబ్బి.9) కాడు. 10) వేము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి