కన్నబిడ్డలొదిలేసినా...
కడుపున పుట్టిన బిడ్డవు కాకపోయినా....,
కన్న కొడుకు కంటే ప్రేమగా చూసుకుంటున్నావు... !
పదికాలాలు ఆయురారోగ్యాలతో సుఖంగా బ్రతుకు బిడ్డా....
యే తల్లి కన్నబిడ్డవో.....
మళ్ళీ జన్మకి నీ బిడ్డనై పుట్టి నీ ఋణం తీర్చు కుంటాన్నాన్న
నాకొడుకులు నన్నొదిలేసి పాపం మూటగట్టుకుంటే,
యే బంధమూ లేని నువ్వు నన్నాదు కుని... పుణ్యం మూటగట్టుకుంటున్నావురాబిడ్డా.... !
ఎప్పుడైనా... ఎవరికైనా...
పుణ్యంగొడుగు - పాపం పిడుగే !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి