ఉత్తరా ఆఫ్రికా ఖండంలో ఇది మధ్యధరా సముద్రం తీరంలో ఉంది. ఇది క్రీ.శ 1962 జూలై 3న స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ ఏర్పడింది. వైశాల్యం: 23,81,741చ.కి.మీ. జనాభా: 3,48,95,000. రాజధాని: ఆల్జీర్. కరెన్సీ: దినార్. భాషలు: అరబిక్, ఫ్రెంచి. మతము: ఇస్లాం. జాతీయ నామము: అల్ జుమ్ హురియా,అల్,జజైరియా, డెమోక్రటియా ఇచా బియా. ఈ దేశంలో ఆల్జీర్, ఓరాన్, కాన్ స్టాంటివ్, అన్నాబా మొదలైనవి ప్రధాన నగరాలు. వ్యవసాయం పశువుల పెంపకం ప్రధాన వృత్తులు. పెట్రోలియం సహజవాయువు ప్రధాన ఎగుమతులు. ఆహార పదార్థాలు వినియోగ వస్తువులు ప్రధాన దిగుమతులు. పార్లమెంటు: నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ. కాలం: గ్రీనిచ్. భారత్ 5.30.
ఆల్జీరియా.;- తాటి కోల పద్మావతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి