కవయిత్రి , రచయిత్రి చంద్రకళ.దీకొండ కు పురస్కారం

 తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, విశ్వసాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఇటీవల 


అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల నేపథ్యంలో రవీంద్రభారతి,హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మల్కాజిగిరి కి చెందిన స్కూల్ అసిస్టెంట్,మూడు కవితా సంపుటాలను వెలయించిన, అనేక అవార్డులను అందుకున్న  కవయిత్రి ,  రచయిత్రి చంద్రకళ.దీకొండ తెలంగాణ రాష్ట్ర ఉమెన్ చైర్ పర్సన్,విశ్వసాహితీ కళావేదిక    శ్రీమతి పి.వి.పి.అంజనీకుమారి ,అధ్యక్షులు శ్రీమతి రమావతి ;కవి,సాహిత్యవేత్త,ప్రధాన కార్యదర్శి శ్రీ కేశిరాజు వెంకట ప్రభాకర్ రావు ,హైదరాబాద్ శాఖ చైర్ పర్సన్,ఎస్.ఆర్.డి.జె.ప్రిన్సిపల్, కూకట్పల్లి, శ్రీమతి వేమూరి రాధారాణి ,  కార్యదర్శి అమృతవల్లి గారి చేతుల మీదుగా నారీ కీర్తి పురస్కారాన్ని  అందుకున్నారు.ఈ సందర్భంగా సహోపాధ్యాయులు,విద్యార్థులు ,  సాహితీమిత్రులు ఆమెను అభినందించారు.


కామెంట్‌లు