బాలలుఈసామెతలు పూరించండి. ;- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 1) పులినిచూసి -- వాతపెట్టుకున్నట్లు.
 2) ముందుకుపోతే నుయి. వెనక్కుపోతే --.
 3) రొట్టేవిరిగి --- పడ్డట్టు.
 4) శంఖంలోపొస్తేకాని -- కాదు.
5) శివుని ఆజ్ఞలేనిదే --- కుట్టదు.
 6) నీరుపల్లమెరుగు --- దేవుడు ఎరుగు.
7) ఆలస్యం --- విషంఅన్నారు.
 8) ఎంత --- అంతగాలి.
9) చింత చచ్చినా --- చావలేదు.
10) మాయింటికివస్తా ---- మీయింటికివస్తే ఏమిస్తావు?

=====================================================


 

సమాధానాలు:1) నక్క.2) గొయి. 3) నేతిలో. 4)తీర్ధం.
 5) చీమైనా.6) నిజం. 7) అమృతం.8) చెట్టుకు. 9) పులుపు. 
10) ఏంతెస్తావు.

కామెంట్‌లు