నిజమైన స్నేహితుడు;- -డా.దాసరి వెంకటరమణ
నీ సమక్షంలో 
నీలోని ‘చెడు’ను 
విమర్శించి నిన్ను
వికసింప జేసేవాడు

నీ పరోక్షంలో
నీలోని ‘మంచి’ని 
ప్రశంశించి నిన్ను
ప్రకాశింప జేసేవాడు

స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు


కామెంట్‌లు