ఆయన గుర్తుగా మనమందరం ఆయన పుట్టినరోజుని ఇంజనీరింగ్ డే గా జరుపుకుంటున్నాం. ఆయన కర్ణాటక వాసి 1861 లో చిక్బబళ్ళాపూర్ లోని ముగ్ధనహళ్లిలో సెప్టెంబర్ 15న జన్మించారు .ఆ ఆరోజే ఇంజనీర్స్ డే. గా జరుపుకుంటున్నాం
ఈయన గారి తండ్రి మంచి వేద పండితుడు ఉపాధ్యాయుడు. విశ్వేశ్వరయ్య గారు తన పన్నెండవ ఏట తండ్రి ని పోగొట్టుకున్నారు. తరువాత
మేనమామ సహకారం తో చదువుకున్నారు
చదువు పూర్తి అయిన తర్వాత ఇండియన్ ఇరిగేషన్ కమిషన్లు లో చేరారు
1903 లో మహారాష్ట్రలో ఆటోమేటిక్ వరద గేట్లుని తయారు చేసి పెట్టారు దానివల్ల నీరుని నిలువ చేసుకునేట్టుగా కూడా ఏర్పరిచారు
తర్వాత గ్వాలియర్ లో మైసూర్ లో కృష్ణంరాజు డ్యాం దగ్గర కూడా ఇదే ఏర్పాటు చేశారు
ఈయన పుట్టుక అప్పటి ఆంధ్రాలో తర్వాత చిన్న తనంలో కర్ణాటక చేరడం వల్ల ఆయన కర్ణాటక వాసి అయ్యారు.
భాగ్యనగరంలో మూసీ నది మీద పెద్ద తుఫాను రావడం వల్ల అప్పటి నవాబు అలీ ఖాన్ ఈయన ఆహ్వానించి వీరి సలహాలతో గండిపేట లోన.హిమయత్ నగర్ లోని డ్యామ్ లు, తాగునీటి రిజర్వాయర్లు కట్టి ఏర్పాటు చేశారు ఎంత గొప్ప మేధావో.
ఎంతో సేవ చేశారు సముద్రం విశాఖను ముంచకుండా కట్టుదిట్టం చేశారు అంతటి గొప్ప వ్యక్తి మన దేశానికి మహోన్నతుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి