మధ్వాచార్యులు;- కొప్పరపు తాయారు
 మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం.మనదెశంలో
వివిధ మతాలు ఉన్నాయి.మనసాంప్రదాయాన్ని బట్టి
మధ్వాచార్యులు; అద్వైతాన్ని
ఆదిశంకరాచార్యులు: ద్వైతవాదాన్ని
రామానుజాచార్యులు: విశిష్టాద్వైతం.
   నింబార్కుడు           : ద్వైతాద్వైతం
  వల్లభాచార్యుడు.      :శుధ్ధాద్వైతం 
   గౌతమ బుద్ధుడు       : బౌధ్ధం
    మహమ్మద్ ప్రవక్త     ; ఇస్లాం
       అక్బర్.         ‌.       : దిన్ఇఇలాహి
       చైతన్యుడు.           :భేధావాదం
                       మధ్వాచార్యులు 
వీరి పేరు పూర్ణ ప్రజ్ఞ ఆనంద తీర్థ అని పిలిచేవారు హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో మూడవ ఈయన మూడవ వారు
            హిందూ సిద్ధాంతాల మీద సమకాలీన ఆలోచన సరళి ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త
       ఆది మద్వాచార్యులు సా.శ. 1238_1317
మధ్యకాలంలో జీవించి ఉన్నారని అభిప్రాయాలు ఈయన హనుమంతుడు భీముడు తర్వాత వాయుదేవుని తృతీయ అవతారమని నమ్మకం.
      ఈయన పుట్టినది ఉడిపిలో అప్పుడు పేరు వాసుదేవా ఈయన మాయమైన రోజు 1317. పూర్ణ ప్రజ్ఞ ఆనంద తీర్థ జగద్గురు. ఈయన గురువు అచ్యుత ప్రజ్ఞ.
      ఈయన విజయదశమి రోజు జన్మించారు.పాజక
గ్రామంలో.తల్లి పేరు వేదవతి,తండ్రి పేరు మద్యదేహ
భట్ట.
        11 ఏళ్ళకే సన్యాసం వేపు ఈయన మొగ్గు
చూపేరు ద్వైతవాదం
           ‌ జీవుడు వేరు బ్రహ్మం వేరు జీవుడు మిధ్య 
కాదు . అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు.
ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు, కూడా అంతే సత్యం.
          భక్తి ఒక్కటే ముక్తిదాయకం
సాలోక్యం : జీవాత్మ భగవంతుని లోకం లో భగవంతునితోపాటు నివసించడం
సామీప్యం : భగవంతుని సన్నిధానంలో భగవంతుని సన్నిధానంలో నివసిస్తూ కామితాబ్దాలను అనుభవించడం.
సారూప్యం: భక్తుడు భగవంతుని రూపంలో లీనమైనా. అతని కంటే వేరుగా ఉంటూనే అతను ఆనందంలో పాలు పంచుకోవడం
     అని వివరించారు
    ******

కామెంట్‌లు