శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మౌర్య ఓరాజవంశం.దీని లోంచే మోరే పదం వచ్చింది.మహారాష్ట్రలో పేరు పెడతారు.బౌద్ధగ్రంధాలప్రకారంమౌర్యవంశంలోనేబుద్ధుడు పుట్టాడు.శాక్యవంశం సూర్య వంశం కి చెందిన వారు.చంద్రగుప్తుని తండ్రి హిమాలయ ప్రాంతంలో చిన్న  రాజు.ఇక్కడ మోర్ అంటే నెమళ్ళు బాగా ఉండేవి.అందుకే ఆరాజ్యంకిమౌర్యరాజ్యం అనే పేరు వచ్చింది.మౌర్యులు నెమళ్లను తినేవారుట! చంద్రగుప్తుడు ముర అనే దాసీకి పుట్టాడు.అందుకే మౌర్య వంశం క్రీ.పూ.321_297 పాలనసాగింది.పుష్యమిత్రశుంగుడు క్రీ.శ.184లోఈవంశనాశనంచేసి మగధను పాలించాడు.
మృతసూతకం అంటే ఎవరైనా దగ్గర వారు చనిపోతేమైల శౌచం ఉంటుంది.వాయుపురాణం ప్రకారం బ్రాహ్మణులకు 10రోజులు క్షత్రియులకు 12 రోజులు వైశ్యులకు 15రోజులు శూద్రులకు ఓనెల మైల ఉంటుంది 🌹
కామెంట్‌లు