గగనమున మెరిసేతారా!!
జగమున కురిసే ముత్యాల ధార!!
మేఘన!!!
అమ్మానాన్నల ఒడిలో
చెల్లి చెల్లి కత్తెల చేతుల్లో
ఊగే ఊయల!! మేఘన!!
లోకమంతా ఆమె ముఖమంతా
పసుపు కుంకుమలద్దీ
పాదాలకు పారాణి పూసి
రాణిని చేస్తే!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మామిడి తోరణాలు
కొంగుముడులు
బ్రాహ్మ ముడులు
తలపై తలంబ్రాలు
పసుపు తాడు
ఏడడుగులు
ఆరడుగుల అందగాడు
ప్రణయ్ నీ రాజు ఈరోజు!!!
అద్దం అవసరం లేదు
గధవల కింద గంధమే నీ అందం!!
నుదుట సింధూరం
నీ సింగారం!!!
పెదవులపై నీ చిరునవ్వే
మెడలో విరిసిన బంగారం!!!
మది కాదది
సముద్ర నిధి!!!
మెరిసే నీ కళ్ళు
ఎరుపెక్కిన నీ చెక్కిళ్ళు
నీ ఇల్లు బంగారంగాను
అది నీ సిగ్గు!!!
ఆది ప్రణయమా
మీ ఇద్దరి పరిణయమా!!! మేఘన,!!!
మున్సిపల్ కమిషనర్ శ్రీ జయంత్ కుమార్ రెడ్డి కూతురు మేఘన కళ్యాణం ఈరోజు ఆశీర్వచనాలు.
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnooldist
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి