స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్. ఆగస్టు 06, 2023 • T. VEDANTA SURY మనసులో పుట్టిమట్టిలో కలిసేంతవరకుతోడుగా ఉండేదితాను కష్టాలకడలిలో మునుగుతున్నాతనవారిని సుఖాలతీరం చేర్చేదిఒకరికోసం ఒకరుగాకలకాలం కలిపి ఉంచేదిమన జీవితమంతాసంతోషంగా ఉంచేదినిజమైన స్నేహమే!!************** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి