హాయ్! హలో మై డియర్ ఫ్రెండ్స్!ఎలా ఉన్నారు?నేనైతే ఫుల్ హ్యాపీ.... మరి మీరు? విష్ యూ ఏ వెరీ హ్యాపీ డే🤝.... ఈరోజు మీ నేస్తం ఇంకో కొత్త విషయంతో మీ ముందు ఉంది. తెలుసుకుందామా అదేంటో? మీరు రెడీనా మరి! మీకు ఇష్టమైన పండుగ ఏంటి?... నాకైతే దీపావళి అంటే చాలా ఇష్టం. ఆరోజు నాన్నగారు బాణా సంచాన్ని కనుక్కొని వస్తారు.ఆరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం.కానీ నాకు అప్పుడు ఒక చిన్న సందేహం కలిగింది. అదేంటంటే ఆ బాణాలు కాలుతున్నప్పుడు రంగులు రంగులు ఎందుకు వస్తాయి?.. నేను కనుక్కున్నంతవరకు సమాధానం ఈ కింది విధంగా ఉంది!... నాకు తెలిసి మీకు కూడా ప్రశ్న వచ్చే ఉంటుంది? మీరు రెడీనా? సామాన్యంగా పొటాషియం నైట్రేట్,గంధకము,బొగ్గు మిశ్రమంతో బాణా సంచాలను తయారు చేస్తారు. స్ట్రాన్షియం, బేరియం లోహ లవణాల వలన వీటికి రంగులు వస్తాయి. వాటిని పొటాషియం క్లోరేట్ తో కలుపుతారు. బేరియం లవణం ఆకుపచ్చ రంగుని ఇస్తుంది. స్ట్రాన్షియం సల్ఫేట్ వలన లేత నీలం రంగు వస్తుంది. స్ట్రాంటియమ్ కార్బోనేట్ నుండి ఎరుపు రంగు వస్తుంది. బాణా సంచాలో ఈ లవణములు మండితే వివిధ రంగుల ఆవిర్భవించి, బాణాసంచాలు చాలా అందంగా కనిపిస్తాయి. కొత్తగా ఉంది కదా ఫ్రెండ్స్! ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ముచ్చట్లు..... ఇంకో కొత్త అంశంతో మళ్లీ మనం కలుద్దామా త్వరలో!... బాయ్ ఫ్రెండ్స్!👋 మళ్లీ త్వరలో కలుద్దాం!...
బాణాలలో అసలు రంగులు ఎందుకు వస్తాయి?;- ఎస్ మౌనిక

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి