హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఆగస్టు మాస మొలక పత్రికనిగ్రీన్ చాలెంజ్ ఎంపి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు.చిన్నారుల జీవితాలలోతెలుగు భాష మాధుర్యాన్ని, బాల సాహిత్యాన్ని పెంపొందిస్తూ కథలు కవితలు రాయడానికి ప్రోత్సహిస్తూ విద్యార్థి జీవితాలలో సాహిత్య మొలకను నాటిస్తున్న కృషి అభినందనీయం అన్నారువిద్యార్థులకు గ్రీన్ ఛాలెంజ్ పైన మొలక ద్వారా అవగాహనను పెంచాలి అన్నారు. ఎడిటర్ వేదాంత సూరి పడుతున్న కష్టాన్ని అభినందించారుతన వంతు
సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్కె విజయలక్ష్మిమొలక ప్రత్యేక ప్రతినిధి KVM వెంకట్శ్రీకాంత్ కూటం సిద్ధి లింగంపాల్గొన్నారు.
సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్కె విజయలక్ష్మిమొలక ప్రత్యేక ప్రతినిధి KVM వెంకట్శ్రీకాంత్ కూటం సిద్ధి లింగంపాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి