చిట్టీ పొట్టీ బాలల పలుకులుచిన్ని చిన్ని రంగుల చిలుకలుకన్నులు స్వచ్ఛమైన కలువలుదాగిన నవ్వుల పిలుపులుఅల్లరి అల్లరి అలుకలుపసి ప్రాయానికి ముద్దుల కొలుపులుఅమ్మ ప్రేమను పొందే కొలువులుతులతూగవు సంపదల విలువలుగోపెమ్మల మది దోచిన వలువలుకన్నయ్య నటనల ఎన్నో మలుపులుమోహపు తెరలు తీసిన తలుపులుతొలగించిరి చీకట్ల భ్రమల కలుపులు..-------------------------------------------------
చిట్టీ పొట్టీ బాలలు;- పద్మావతి P.,-హైదరాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి