హరివిల్లు 176
🦚🦚🦚🦚
మన లోని కోపాలు
మనకవి శాపాలు.......!
సరిదిద్దని లోపాలు
లోలోని గుణపాలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 177
🦚🦚🦚🦚
సూర్యబింబ ఓజోను
పొరకు రక్షణ కరువయ్యె.....!
చంద్ర బింబ చైత్ర
కామాంధుడిచె హతమయ్యె....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 178
🦚🦚🦚🦚
ఇతరులను బాధ పెడితే
నాకున్నది దుర్గుణమే.......!
పరుల బాధలను తీర్చిన
వ్యక్తిది వ్యక్తిత్వమే.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 179
🦚🦚🦚🦚
జ్ఞాన ప్రేరణలకు
మన హిందూ ధర్మం....!
విజ్ఞాన కారకమునకు
మన వేద ధర్మం.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 180
🦚🦚🦚🦚
పున్నమి వెన్నెలలు
వలపులై వ్యాపించె....!
భార్యాభర్తల ప్రేమలు
రాగ బంధములై నిలిచె....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
మన లోని కోపాలు
మనకవి శాపాలు.......!
సరిదిద్దని లోపాలు
లోలోని గుణపాలు......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 177
🦚🦚🦚🦚
సూర్యబింబ ఓజోను
పొరకు రక్షణ కరువయ్యె.....!
చంద్ర బింబ చైత్ర
కామాంధుడిచె హతమయ్యె....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 178
🦚🦚🦚🦚
ఇతరులను బాధ పెడితే
నాకున్నది దుర్గుణమే.......!
పరుల బాధలను తీర్చిన
వ్యక్తిది వ్యక్తిత్వమే.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 179
🦚🦚🦚🦚
జ్ఞాన ప్రేరణలకు
మన హిందూ ధర్మం....!
విజ్ఞాన కారకమునకు
మన వేద ధర్మం.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 180
🦚🦚🦚🦚
పున్నమి వెన్నెలలు
వలపులై వ్యాపించె....!
భార్యాభర్తల ప్రేమలు
రాగ బంధములై నిలిచె....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి