హరివిల్లు 266
🦚🦚🦚🦚
క్రొత్త సంవత్సరాలు
పరుగులతో వస్తాయి....!
తిరిగి చూసి తేరుకునే
లోపు మాయగ వెళ్తాయి...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 267
🦚🦚🦚🦚
మన జీవితాశయాలకు
మనమే నవ రచయితలం..!
బాధ్యతాయుత కర్తవ్య
సవరణలకు అర్హులం..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 268
🦚🦚🦚🦚
ఒడిదుడుకులు కలిగిన
మన జీవిత ప్రయాణం......!
కుదురు నడకలు నేర్పిన
గుణాన్విత గణిత కోణం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 269
🦚🦚🦚🦚
పిడికెడంత పిండితో
పిండి వంటలు రుచికరం...!
పిండి కాస్త మాడిందా
అప్పలన్ని అరుచికరం......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 270
🦚🦚🦚🦚
వికసించిన పుష్పం
వాడి విడకుండ యుండదు...!
క్రమానుగత యవ్వనం
కరిగిపోకుండ నిలువదు.......!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
క్రొత్త సంవత్సరాలు
పరుగులతో వస్తాయి....!
తిరిగి చూసి తేరుకునే
లోపు మాయగ వెళ్తాయి...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 267
🦚🦚🦚🦚
మన జీవితాశయాలకు
మనమే నవ రచయితలం..!
బాధ్యతాయుత కర్తవ్య
సవరణలకు అర్హులం..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 268
🦚🦚🦚🦚
ఒడిదుడుకులు కలిగిన
మన జీవిత ప్రయాణం......!
కుదురు నడకలు నేర్పిన
గుణాన్విత గణిత కోణం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 269
🦚🦚🦚🦚
పిడికెడంత పిండితో
పిండి వంటలు రుచికరం...!
పిండి కాస్త మాడిందా
అప్పలన్ని అరుచికరం......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 270
🦚🦚🦚🦚
వికసించిన పుష్పం
వాడి విడకుండ యుండదు...!
క్రమానుగత యవ్వనం
కరిగిపోకుండ నిలువదు.......!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి