హరివిల్లు 306
🦚🦚🦚🦚
మంచి ఆలోచన
వ్యతిరేకమవ్వదు....!
వివేచన కలిగిన
ఆలోచన వైరి కాదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 307
🦚🦚🦚🦚
బలాలు బలహీనతల
నిరూపితం జీవితం......!
పుట్టిన నాటినుండి
పోరాడు జీవితాంతం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 308
🦚🦚🦚🦚
గుండెలోని ప్రేమను
పదిలముగా నిలుపుదాం..!
విశ్వంలోని ప్రేమను
పదిమందికి పంచుదాం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 309
🦚🦚🦚🦚
దైవభక్తి యందు
తగు నిష్ఠ నిలుపుము...!
విశ్వసించి భక్తి యందు
విశ్వాసము పెంచు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 310
🦚🦚🦚🦚
విడిచి పారవేయు
వలువలు కావివి.....!
పిలిచి చేరదీసి నేర్పు
గొప్ప విలువలు మనవి...!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
మంచి ఆలోచన
వ్యతిరేకమవ్వదు....!
వివేచన కలిగిన
ఆలోచన వైరి కాదు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 307
🦚🦚🦚🦚
బలాలు బలహీనతల
నిరూపితం జీవితం......!
పుట్టిన నాటినుండి
పోరాడు జీవితాంతం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 308
🦚🦚🦚🦚
గుండెలోని ప్రేమను
పదిలముగా నిలుపుదాం..!
విశ్వంలోని ప్రేమను
పదిమందికి పంచుదాం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 309
🦚🦚🦚🦚
దైవభక్తి యందు
తగు నిష్ఠ నిలుపుము...!
విశ్వసించి భక్తి యందు
విశ్వాసము పెంచు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 310
🦚🦚🦚🦚
విడిచి పారవేయు
వలువలు కావివి.....!
పిలిచి చేరదీసి నేర్పు
గొప్ప విలువలు మనవి...!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి