అందరికీ నచ్చిన వ్యక్తి డాక్టర్ మరుపూరు కోదండరామిరెడ్డి గారు నాకు నెల్లూరులో తెలిసిన సాహితి మిత్రులు అగస్త్యు రెడ్డి వెంకు రెడ్డి గారు వీరు భగవద్గీత శ్లోకాలను పద్యాలలో అనువదించి గ్రంధస్తం చేశారు ఆ గ్రంథం చదివి మా నాన్న తన సొంత కల్పన లేకుండా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా అనువదించిన వ్యక్తి అని ఆయనను అభినందించారు వారి ద్వారా కోదండరామరెడ్డి గారు నాకు పరిచయం రేడియోకు కొంతమంది సాహితీవేత్తలను కొత్తవారిని పరిచయం చేయాలన్న అభిప్రాయంతో వీరి గురించి విషయ సేకరణ చేసి వేమన పద్యాలు అద్భుతంగా వ్యాఖ్యానం చేసి వారి జీవితాన్ని ఆటవెలదులకు సమన్వయ పరుస్తూ చక్కటి గ్రంథాన్ని వెలువరించారు. అందువల్ల మొదట వారిని వేమన గురించి ప్రసంగించమని నెల్లూరు నుంచి పిలిపించాము.
వారి ప్రసంగమైన తర్వాత ఆ కార్యక్రమాన్ని అప్పటికి చూస్తున్న ఉషశ్రీ గారు వారితో కలిసి ఒక ఛాయా చిత్రాన్ని దిగడానికి ఫోటోగ్రాఫర్ ని పిలిచి మేము ముగ్గురం వచ్చేట్టుగా తీయండి అన్నారు హలో వాడు చాలా చిత్రం నాతోనే ఉంది అనేకమంది సాహితీవేత్తలు వేమనను గురించి వారి పద్యాల వివరణను చేసినవాడు వారి జీవితాన్ని అందంగా చిత్రించిన వారు చాలామంది ఉన్నారు కానీ బెజవాడ గోపాల్ రెడ్డి గారి మాటల్లో నేను చదివిన వ్యాఖ్యానాలన్నిటిలో మా గురువుగారు డాక్టర్ మరుపూరు కోదండరామిరెడ్డి గారు చేసిన వ్యాఖ్య మిక్కిలి శ్రేష్టమైనది అని చెప్పారు అంత గొప్ప సాహితీ ప్రియుని మా నాన్నను పొందిన వ్యక్తి కోదండరామిరెడ్డి గారు మా నాన్నగారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు కాకాని వెంకటరత్నం గారు స్వాతంత్ర్యం కోసం చెరసాలకు వెళ్లి అంతా ఒక గదిలో ఉన్న స్నేహం వాడిది.
రెండు పర్యాయాలు వారు కేంద్రానికి వచ్చిన తరువాత మా నాన్నగారి ప్రస్తావన వచ్చి నాన్నా నేను మీ నాన్న గారిని చూడాలి వారిని చూసి మాట్లాడి చాలా కాలమైంది అని వారు వచ్చిన కారులో నాతో పాటు మా గ్రామం వచ్చి నాన్నగారితో ఆరోజు అంతా కాలక్షేపం చేశారు నా అదృష్టం వారిద్దరూ భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నంత సేపు మా నాన్న చేస్తున్న వ్యాఖ్యానంలో చాలా వరకు మలయాళ స్వామి పోకడలే నాకు కనిపించదు కోదండరామిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అటు ఆధ్యాత్మికతను తెలియజేస్తూనే ఇటు భౌతికమైన స్థితిని తెలియచేస్తూ వాడు చేసిన వ్యాఖ్యానం నాకెంతో చాలా బాగా నచ్చింది అప్పటికి నేను జీవితం గురించి అ ఆ లు నేర్చుకుంటున్న సమయం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి