కమల ఎంబిబిఎస్ పట్టా చేతబట్టి తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకుంది ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న మాధవ్ మనసు ఆనందంతో నిండిపోయింది శుభ ముహూర్తాన్ని నిర్ణయించడానికి ఏర్పాటు చేస్తున్న సమయంలో కమల ఒక నియమాన్ని పెట్టింది అరుణ వదిన వచ్చి నన్ను అలంకరిస్తే తప్ప ఈ వివాహం జరగదు అని మా ఇంటి ఆడపడుచు లాగా ప్రవర్తించింది వివాహం ఎక్కడ జరగాలి అనుకుంటే నాగపూర్ లోనే చేద్దాం అనుకున్నారు మా కుటుంబం మా సన్నిహిత దినమణి శర్మ కుటుంబ సభ్యులమంతా నాగపూర్ వెళ్లి శుభ ముహూర్తాన్ని ఆస్వాదించాలనుకున్నాం అక్కడికి వెళ్లి చూస్తే నాకు ఆశ్చర్య వేసింది పురోహితులు లేదు ఏమిటని అడిగితే నువ్వే పురోహితుడువి అన్నారు.
నాకు శాస్త్రజ్ఞానం లేదు అయితే త్రిపుర నేని రామ స్వామి చౌదరి గారు రాసిన వివాహ విధి అన్న పుస్తకాన్ని అంతకుముందే అనేకసార్లు చదివి ఉండడంతో అందుకు సమ్మతించాను అంతకుముందు నేను చేసిన రెండు వివాహాల అనుభవంతో చక్కగా కార్యక్రమం నెరవేర్చాను అలా అంతా ఒక కుటుంబ సభ్యులం అయ్యాం ఆరోజు అక్కడే కాలక్షేమం చేసి తెల్లవారి విజయవాడ వచ్చాము తరువాత కమల మాధవ్ తో హైదరాబాదులో కాపురం పెట్టి కొత్త జీవితానికి నాంది పలికారు మాధవ మొదటి నుంచి సున్నితమైన మనస్సు కలిగిన వ్యక్తి ఎదుటివారి కష్టాలను చూసి తనకు తోచిన సహాయం చేసే మనస్తత్వం తనది ధనం లేక చదువుకోని వారికి నిజమైన కష్టాలను ఎదుర్కొనే వారికి ఆర్థిక సహకారం అందిస్తూ ఉంటాడు.మా స్వగ్రామం లో ఉన్న అన్నదమ్ములు ఏవైనా ఇబ్బందుల్లో ఉంటే వాటినన్నిటిని తనే పరిష్కరిస్తూ ఉంటాడు ఎలాంటి ఖర్చులు వచ్చిన భరిస్తాడు కమలగూడ తన అత్తను అమ్మను నాన్నను తన వద్దనే ఉంచుకొని వృద్ధాప్యంలో వారికి చేయవలసిన సేవలను అన్నిటినీ చేస్తూ వైద్యునిగా కూడా స్వారీ బాహుబలి చూస్తూ ఉంటుంది తనలో ఉన్న సుగుణం వృత్తిపైనే మమకారం అంకితభావంతో చేయాలన్న కోర్కె అందరికన్నా తక్కువ ఖర్చుతో వారి ఆరోగ్యాన్ని బాగు చేయాలన్న తపన లేడీ అఫ్ ల్యాంప్ ఫ్లోరెన్స్ నైటింగేల్ లాగా తను కూడా రాత్రింబవళ్లు తన రోగుల కోసం కష్టపడుతుంది ఎవరి వద్ద ఇంత డబ్బు ఇవ్వమని అడగదు వారు ఎంత ఇస్తే అంత ఆనందంగా స్వీకరిస్తుంది దానితో ప్రత్యేకంగా స్త్రీలంతా తన వద్దకే రావడం మొదలు పెట్టారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి