చదువు విలువ మఠం సాంబమూర్తికరీంనగర్9542020470

 ఆటవెలదులు
============
1)విద్యవలన పెరుగు విలువలు జగమన
విద్యవలనకలుగు విరివ ధనము
విద్య వలనమనసు వికసించు పూవలె
విద్యనేర్వవలెను విధిగ జనులు
కామెంట్‌లు