అమ్మ పద్యము;- కొల్తూరు సింధు. 9వ తరగతి. జడ్.పి.హెచ్.ఎస్ నిర్మల. గ్రామం నిర్మల. జిల్లా జనగాం. మండలం దేవరుప్పుల.

  అమ్మ  మనసు ఎప్పుడు స్వచ్ఛముగా ఉండును.
 అమ్మ మాట ఎప్పుడూ మనకు ధైర్యముగా నిలుచును.
 అమ్మ మాట తప్పినచో మనము అడ్డదారి తొక్కును.
 బాల జ్యోతి మాట, బాలిక మాట.

కామెంట్‌లు