చిత్రానికి కవిత ; - *మిట్టపల్లిపరశురాములు

 తెలుగుదనమునిండు-వెలుగులువెదజిమ్మి.                                           
సరళముత్యములను-చాలపేర్చి           
అక్షరములచేత-నబలులగెలిపించి                 
 నిలచిపోయేపేద-నిలయమందు.    
  పుత్తడి బొమ్మగపూర్ణను           
 కొత్తగజీవనపథమున-కొమ్మగనిలపన్.                                       
 మొత్తముబతుకునుదిద్దియు.       
 సత్తువపొందగురజాడ-సంతసమొందెన్.                                    
   *.   *.   *.     *.  

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం