పెందోట బాల సాహిత్య పీఠము సిద్దిపేట బాల సాహిత్య పురస్కారాలను

సిద్దిపేటలో  తేదీ 9-9-2023 శనివారం రోజున జరిగే కార్యక్రమంలో ఇస్తున్నారు
*పెందోట బాల సాహిత్య విశిష్ట పురస్కారాలు*
  1. డాక్టర్ వాసరవేణి పరుశరామ్ సిరిసిల్ల జిల్లా
2. శ్రీ మంగళంపల్లి రామచంద్ర మూర్తి 
చేర్యాల సిద్దిపేట జిల్లా 
 *పెందోట బాలసాహిత్య పురస్కారాలు*
 3. శ్రీమతి శైలజ మిత్రా గారు హైదరాబాద్ జిల్లా
4. డాక్టర్ బి సుధాకర్ గారు సిద్దిపేట జిల్లా 
5. శ్రీ దారం గంగాధర్ గారు నిజామాబాద్ జిల్లా 
6. శ్రీ పటరాయుడు కాశీ విశ్వనాథం గారు విజయనగరం జిల్లా 
*పెందోట బాలకవి పురస్కారాలు*
7. కుమారి వేల్పుల శ్రీలత పెద్దపల్లి జిల్లా 
8. చిరంజీవి చంద్రశేఖర్ అనంతపురం జిల్లాలకు  ఇవ్వడం జరుగుతుంది.
బాల సాహిత్య అభిమానులు అందరూ రావల్సిందిగా ఇదే మా ఆహ్వానము.
పెందోట వెంకటేశ్వర్లు
అధ్యక్షులు

కామెంట్‌లు