కలంస్నేహం మహబూబ్ నగర్ జిల్లా ఆవిర్భావ వేడుకలు , కవి సమ్మేళనం

  కలంస్నేహం మహబూబ్ నగర్ జిల్లా ఆవిర్భావ వేడుకలు , కవి సమ్మేళనం  ......24-9-2023, ఆదివారం నాడు జరుపబోయే ఈ కార్యక్రమం లో పాల్గొనడానికి, మహబూబ్ నగర్ కి రావలసిందిగా కోరుతున్నాం, ఈ కవిసమ్మేళనం లో పాల్గొనే  కవయిత్రులకి  మిత్రులకు, సన్మానం, కలంస్నేహం జ్ఞాపిక బహుకరించడం జరుగుతుంది,  కవి సమ్మేళనానికి విచ్చేసే కవి మిత్రులు/ గాయకులు మీ పేర్లను కలంస్నేహం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధాకుసుమ
9989241319 గారికి తెలియజేయండి 19-09-2023 మంగళవారం సాయంత్రం లోగా మీ పేర్లను నమోదు చేసుకోగలరు....
కామెంట్‌లు