గ్రీకుల యుద్ధ దేవత ఎరిస్.అతని పచ్చిక బయళ్ళవద్ద రెండు పెద్ద ఎద్దులున్నాయి.దేవశిల్పి హెఫాయిస్టస్ చేశాడు.వాటి గిట్టలు కంచువి.ఆప్రాంతాన్ని గిట్టలతో కుళ్ళబొడుస్తాయి. కంచు కొమ్ములతో పెద్ద చెట్లను నేలపై బడేలా కూలుస్తాయి.వాటిని ఎవరూ అదుపుచేయలేకపోయారు.వాటితో ఎలిస్ పొలాన్ని దున్నాలి.జేసన్ ఆపనికి సిద్ధపడ్డాడు 🌹
వింత ఎద్దులు! అచ్యుతుని రాజ్యశ్రీ
గ్రీకుల యుద్ధ దేవత ఎరిస్.అతని పచ్చిక బయళ్ళవద్ద రెండు పెద్ద ఎద్దులున్నాయి.దేవశిల్పి హెఫాయిస్టస్ చేశాడు.వాటి గిట్టలు కంచువి.ఆప్రాంతాన్ని గిట్టలతో కుళ్ళబొడుస్తాయి. కంచు కొమ్ములతో పెద్ద చెట్లను నేలపై బడేలా కూలుస్తాయి.వాటిని ఎవరూ అదుపుచేయలేకపోయారు.వాటితో ఎలిస్ పొలాన్ని దున్నాలి.జేసన్ ఆపనికి సిద్ధపడ్డాడు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి