ఈ పాట ఏ రాగమో !.;- సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.-సౌజన్యం : డా.కోదాటి సాంబయ్య గారు.
 ఖరహర ప్రియ :
 ' బాలనురా మదనా ' మిస్సమ్మ (1955) ' పక్కన నిలబడి ' చక్రపాణి (1954) ' రారా నా స్వామి రారా ' విప్రనారాయణ (1954) ' సంగీత సాహిత్య సమలంకృతే ' స్వాతి కిరణం () ' మేఘమా దేహమా ' మంచు పల్లకి  () 
చెంచురుట్టి :
' దేవ దేవ ధవళాచల మందిర ' భూకైలాస్ (1958)
అఠాణా :
' సరిలేరు నీకెవ్వరూ ' కంచుకోట ' (1967) ' రారా ప్రియా సుందరా  ' భక్త ప్రహ్లద ' (14/11967) ' రాజు వెడలి వచ్చె సభకు ' మాయల మారి (1951) ' ఓసోసి బంగారు పిచ్చుక ' బంగారు పిచ్చుక (1968) ' జోహరు శిఖిపింఛ మౌళి ' శ్రీ కృష్ణ విజయం (11/1/1971)
అందోళిక రాగం : 
 ' రాగ సుధా రస '  మిస్సమ్మ (1955).
ఆనంద భైరవి రాగం :
' మధురా నగరిలో ' త్యాగయ్య (1946) ' కసస్తూరి రంగ రంగా ' జమీందారు (1965) ' సువ్వి కస్తూరి రంగా ' చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) ' మంచి దినము నేడే ( పదం) ' స్వర్గ సీమ (1947) ' ఎవ్వరే పిలిచేరు అల్లన ' మల్లేశ్వరి (20/12/1951) ' శ్రీ జానకీ దేవి ' మిస్సమ్మ (1955) ' విరిసిన మురళికి ' ఆనంద భైరవి () ' తాదిమి తక దిమి ' బంగారు పాప (1954) ' శ్రీ పతి సుతులు ' మహకవి క్షేత్రయ్య () ' నీ నగుమోము నా కనులారా ' బడి పంతులు (1972) ' ఏడవకు ఏడవకు ఎర్రి పాపాయి ' పెళళ్ళి చేసి చూడు (1952) .
కల్యాణి రాగం :
' మనసున మలల్లెలు ' మల్లీశ్వరి ' (1951) ' తోటలో నా రాజు ' ఏకవీర (4/12/1969) ' మది శారదా దేవి ' జయభేరి (1959) ' పలుకరాదటే ' షావుకారు () ' పాడనా వాణి కల్యాణి ' మేఘ సందేశం () ' సలిలిత రాగ ' ' సఖియా ' నర్తనశాల (11/10/1963) ' చల్లని వెన్నేలలో ' సంతానం ' (5/8/1955) ' రావే నా చెలియ ' మంచి మనసుకు మంచి రోజులు (15/8/1958) ' పూవై విరిసిన '  తిరుపతమ్మ కథ (4/10/1963) ' ఎవరివో  నీ వెవరివో ' పునర్జన్మ (1963) ' నేడు శ్రీవారికి ' ఇల్లరికం (1959)' చెలికాడు నిన్నే రమ్మని పిలువ ' కుల గోత్రాలు (24/8/1962) ' రారా నా సామి ' విప్రనారాయణ  (1954) ' పెను చీకటాయే ' మాంగల్య బలం (7/1/1959) ' తానే మారెనా ' 'కుడి ఎడ మైతే ' 'ఓదేవదా ' దేవ దాసు (26/6//1953) ' చిగురులు వేసిన ' పూలరంగడు (1967) ' నాసరినీవని ' సి.ఐ.డి. (23/9/1965) ' హాయి హాయిగా ' వెలుగు నీడలు (1961) ' జగమే మారినది 'దేశ ద్రోహులలు (7/5/1964) ' నీవేనా నను ' మాయబజార్ (1957) ' నా నోము ' భూకైలాస్ (1958) 'పాల కడలిపై ' చెంచులక్ష్శి  (9/4/1958) 'సుందరాంగ ' సంఘం (1954) ' శ్రీ రామ నామాలు ' మీనా (1973) ' తోటలో నారాజు ' ఏక వీర (1969) .
బేహాగ్ రాగం :
' వరమొసగే వనమాలి ' భక్త  ప్రహ్లాద ' (1967) ' నిదుర పోరా తమ్మూడా ' సంతానం (1955) ' నీల గగన ఘన శ్యామా ' చెంచు లక్ష్మి'  (1958) 'ప్రియా చెలియా ' బ్రహ్మరిషి విశ్వామిత్ర  (19/4/1991) ' నువ్వంటే నా కెందుకో ' అంతస్తులు (1965) .
సావేరి రాగం :
' కల ఇదని ' దేవదాసు (6/12/1974) ' ఎంతో రసికుడు దేవుడు ' రాజా రమేష్  (1977)
' నందికొండ వాగుల్లోన ' గీతాంజలి (1989).
హంసనాదం :
'  అందాల సీమా సుధా నిలయం ' మనోరమ (1959) ' నీవు నేను వలచితిమి ' కర్ణ (1964) ' యమునాతీరం ' ' ఎదలోన గానం ' ఆనంద్  () 'నీ రూపం చిత్రిస్తూనే ' శివ మెత్తిన సత్యం  (1980) .
హరికాంభోజి :
' అప్పు చేసి పప్పు కూడు '  అప్పు చేసి పప్పుకూడు ' (14/1/1959) ' చిల్లర రాళ్ళకు 'పూల రంగడు ' (1967) ' చిలకా గోరింక ' చెంచు లక్ష్మి (1958) ' ప్రతి రాత్రి వసంత రాత్రి ' ఏక వీర (1969) ' ఆడుతు పాడుతు ' తోటి కోడళ్ళు (7/1/1957) ' ఎవరికి వారే ' సాక్షి (1967) ' ముద్దబంతి పూలు పెట్టి ' కలసి ఉంటే కలదు సుఖః (1961) ' ఓరంగయో పూల రంగయో ' వెలుగు నీడలు  (1961) ' ఓ పోలీసేంకటసామి ' ఘంసాల లలిత గీతం ' చిన్నిరి చూపులకు ' పెళ్ళి చేసి చూడు (1952) ' గండు పిల్లి ' తెనాలి రామ కృష్ణ (12/1/1956) ' ఏ తల్లి పాడేను ' కాలం మారింది (1972) .


కామెంట్‌లు