వేదవ్యాసుడు;- కొప్పరపు తాయారు

 వేదవ్యాసునికి కృష్ణద్వైపాయనుడు అని కూడ పేరు.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వలన
వేదవ్యాసుడు అని పేరు వచ్చింది.ఈయన అష్టాదశ
పురాణాలు భారతం, మొదలగు నవి రాశారు.
        పూర్వం చేధి రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేసేవారు.ఒక నాడు ఆయన
తపస్సు చేసుకుంటూ ఉన్న ఝ కన్పించారు
వారి ఏకాగ్రత కు భక్తికి ముగ్ధుడై తాను కూడా తపస్సులో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే  ఇంద్రుడు
మెచ్ఛి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో మనగానే
నాకు దైవత్వం కావాలని కోరారు.వెంటనే ఆ వరాన్ని
ప్రసాదిస్తూ , మణిమయఖచిత విమానాన్ని, ఎటువంటి ఆయుధం వలన ఆపదలేని  ఇంద్రమాలని ప్రసాదించాడు.పుట్టుక మళ్ళీ తెలుసు
కుందాం.
కామెంట్‌లు