శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 యాదవ ఒక జాతిని సూచిస్తుంది.చంద్రవంశీయులు.యయాతి కొడుకు యదు పెద్ద వాడు.ఆతనిపేరుమీదుగా యదఉవంశం యాదవ్  అన్నపదాలు వచ్చాయి.జాధవ్ దీని అపభ్రంశపదం.భారతదేశం దక్షిణ భాగం యదు కి ఇచ్చాడు తండ్రి యయాతి.దశర్ణి మహిష్మతి అవంతి చేది వీరి నివాసప్రాంతాలు.రాష్ట్రకూట చాళుక్య పాలకుల కాలంలో యాదవులు సామంత రాజులు.కల్యాణచాళుక్యులపతనం తర్వాత యాదవులు ఎదిగారు.మహారాష్ట్ర యాదవప్రధమరాజుఐదవ భిల్లముడు.అతని రాజధాని దేవగిరి.వీరి ప్రాభవం1000_1350దాకా ఉంది.మరాఠీభాష సాహిత్యం సంస్కృతి కి స్వర్ణయుగం.యాదవుల్లో ఎన్నో శాఖలు న్నాయి.హైహయ వృష్ణి 
అంధక కుకుర భోజ ప్రసిద్ధులు.
బ్రజ్ లో అందుకే వృష్ణి యాదవులు శక్తి సామర్థ్యాలున్నవారు.వేదంలో యదు తుర్వశ్ అనేపదాలున్నాయి🌷
కామెంట్‌లు