* మనిషి ఎలా ఆలోచిస్తే అలా *;- సేకరణ తాయారు
/ప్రశాంతత/

 నిశ్చలమైన వ్యక్తి   
  తనను ఎలా
   నియంత్రణలో 
    ఉంచుకోవాలో
     నేర్చుకున్నాడు. 

 కాబట్టి, 
ఇతరులతో కూడా
 ఎలా సర్దుబాటు
  చేసుకోవాలో
   తెలుసుకుంటాడు. 

 ఇతరులు అతని  
  ఆధ్యాత్మిక శక్తిని
   విపరీతంగా  
    గౌరవిస్తారు;  

అతని మీద  
 ఆధారపడి, 
   అతని నుండి
     నేర్చుకోవాలని
       ఆశిస్తారు.  

ఒక వ్యక్తి 
ఎంత నిశ్చలంగా 
 మారుతాడో 
  అతను అంత
   విజయాన్ని
    సాధిస్తాడు. 

 తన శక్తులను
  మంచి పని కొరకు
   ప్రభావవంతంగా 
   ఉపయోగించుకోగలడు.  

ఒక సాధారణ 
  వర్తకుడు కూడా 
   ఆత్మ నియంత్రణ,
     సమత్వస్థితిని
పెంపొందించుకునేకొద్దీ, 
   తన వ్యాపారంలో 
       మరింత లాభాలను 
          గడించడం      
             గమనించాడు. 

 ఎందుకంటే,
  ఎవరైనా 
   లావాదేవీలు  
   చేయాలనుకునేది--

 ఎప్పుడూ 
  నెమ్మదిగా  
   సున్నితంగా 
    ఒకే రీతిలో  
     వ్యవహరించే 
      వారితోనే 
       కదా!


కామెంట్‌లు