రతౌంధి అంటే రాత్రి కి అంధుడవటం.ఇది మనం రేచీకటి అంటాం.ఇది వంశపారంపర్యంగా వస్తుంది అంటారు.
రేష్మా అంటే హిందీ లో కిరణాలు కానీ సంస్కృతం లో తాడు అని అర్థం.ప్రాచీనకాలంలోరథాలు గుర్రాలకు కళ్ళెం ఆధారం.అలా గుర్రపుకళ్ళెంని రశ్మి అన్నారు.ఋగ్వేదంలో ఈరెండు అర్ధాలు వాడుక లో ఉన్నాయి.కొలిచే తాడు అంగుళి అని కూడా అర్ధాలు ఉన్నాయి.ప్రాచీనకాలంనుంచీ సూర్యుని రథం కి ఏడు గుర్రాలు ఉన్నా యని సూర్య కిరణాలు కళ్ళాలుగా భావించి రశ్మి అన్నారు.అలా కిరణాలు గా అర్ధం నిలిచిపోయింది 🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి