రామాయణం లో కబంధుడు ఒంటికన్ను ఉన్నవాడు.అలాగే గ్రీకు పురాణం లో ఓమహాకాయుడు సముద్రం లోంచి బైటికి వచ్చాడు.హెర్కృలెస్ వాడిని దిండిమం కొండ వెనకనుండి రావటం చూశాడు.మబ్బుల్ని అతని తల ఢీకొడ్తోంది.ఒంటికన్ను పెద్ద చెరువు లా ఉంది.తన దండంతో వాడి బుర్ర బద్దలు కొట్టాడు. అంతే వాడుకాస్తా జారి నీటిలో పడిన పత్తాలేకుండా పోయాడు🌹
ఒంటికన్ను రాకాసి! అచ్యుతుని రాజ్యశ్రీ
రామాయణం లో కబంధుడు ఒంటికన్ను ఉన్నవాడు.అలాగే గ్రీకు పురాణం లో ఓమహాకాయుడు సముద్రం లోంచి బైటికి వచ్చాడు.హెర్కృలెస్ వాడిని దిండిమం కొండ వెనకనుండి రావటం చూశాడు.మబ్బుల్ని అతని తల ఢీకొడ్తోంది.ఒంటికన్ను పెద్ద చెరువు లా ఉంది.తన దండంతో వాడి బుర్ర బద్దలు కొట్టాడు. అంతే వాడుకాస్తా జారి నీటిలో పడిన పత్తాలేకుండా పోయాడు🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి