తెలుగుతోటపిలుస్తుందివెలుగుబాటచూపుతుందితెనుగుతోటచక్కగున్నదిపూలబాటపట్టమంటున్నదిఅలరులుఅలరించుచున్నవిఅంతరంగాలనుఆహ్లాదపరుస్తున్నవిసుమసౌరభాలువీచుచున్నవిపరిసరాలనుపరవశపరుస్తున్నవిపలురకాలపూలుతొంగిచూస్తున్నవిపెక్కురంగులందుకనువిందుచేస్తున్నవిమొగ్గలుమురిసిపోతున్నాయిసిగ్గులుఒలకపోస్తున్నాయివిరులువిచ్చుకుంటున్నాయికళ్ళకువిందునిస్తున్నాయిగాలికిఊగుతున్నాయివానకితడుస్తున్నాయిపక్కకుపిలుస్తున్నాయిప్రేమనుచాటుతున్నాయిఅందచందాలుఆరబోస్తున్నాయిఆనందాలనుఅందిస్తున్నాయితుమ్మెదలువ్రాలుచున్నవితేనెచుక్కలుత్రాగుచున్నవితోటలో తిరుగుదాంవస్తారాపూలతో మాట్లాడుదాంకలుస్తారా
తెలుగుతోట;గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మురిసింది మీ కవిత.
కవి కలమున వికసించిన మీ కవిత.
మురిసింది మీ కవిత.
కవి కలమున వికసించిన మీ కవిత.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి