వీణంటే ప్రాణం తెలుసు అన్నకి
అన్న అనుంగు స్నేహితుడు
కవిరాయని జోగారావు మహా
గొప్ప విద్వాంసుడు అన్నిటికంటే
అన్న కన్న మిన్నగా అభిమానించు
ప్రత్యక్ష దైవ స్వరూపం
వీణ ఇష్టమని మా అన్న చెప్పా
నేను ఉన్నానని అందు వర్ణములు
కీర్తనలు చెప్పి విద్య గరిపే
ఉద్యోగ బాధ్యతల ఊరు మారే
పొందు దామన్న సంగీతం
కొంతగా మిగిలే
అంత మంచి వ్యక్తి
అపురూప స్వభావి
పరులకు ఉపకారమే
చాలా మంచి వ్యక్తి
దైవ సంకల్పమో ఏమో
దురదృష్టమో పాము
కాటుచే మరణించే
మరువలేని మహితాత్ముడు
మా అన్నకి ప్రతిరూపం
నా గురువు ఇదే నా హృదయ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి