కక్ష సాధింపుతో....
కుట్రలు - కుతంత్రాలు !
బరితెగించి....
అన్యాయాలూ, అక్రమాలు !
తాయిలాలతో...
జనాలను మభ్యపెట్టినా..,
తిలా పాపం...
తలో పిదికేడూ అన్నట్టు...
నీ పాపాలను...
అందరికీ పంచిపెట్టి..,
ఎవరి కళ్ళు కప్పు గలవు.. !?
ఎన్నాళ్ళివి...
సాగ గలవు.... ?!
అందరికళ్ళూ...
నువ్ కప్పగలిగినా...,
ఆదేవుని కళ్ళు...
కప్పలేవురా మూర్ఖా !
నువ్ చేసిన... చేస్తున్న...
మంచి పనులన్నీ....,
బూడిదలో పోసిన పన్నీరై పోతున్నై ....!
గమనించవా.... !!
నీకు శిక్ష తప్పదు.... !
ఆ శిక్ష నుండి....
నువ్... తప్పించుకోలేవ్... !!
నీకు శిక్ష తప్పదు... !!!
@ తస్మాత్ జాగృత... !
********
[9:57 am, 26/09/2023] Korada Narasimha Rao: @తస్మాత్ జాగృత.....!
కోరాడ నరసింహా రావు.. !
******
కక్ష సాధింపుతో....
కుట్రలు - కుతంత్రాలు !
బరితెగించి....
అన్యాయాలూ, అక్రమాలు !
తాయిలాలతో...
జనాలను మభ్యపెట్టినా..,
తిలా పాపం...
తలో పిదికేడూ అన్నట్టు...
నీ పాపాలను...
అందరికీ పంచిపెట్టి..,
ఎవరి కళ్ళు కప్పు గలవు.. !?
ఎన్నాళ్ళివి...
సాగ గలవు.... ?!
అందరికళ్ళూ...
నువ్ కప్పగలిగినా...,
ఆదేవుని కళ్ళు...
కప్పలేవురా మూర్ఖా !
నువ్ చేసిన... చేస్తున్న...
మంచి పనులన్నీ....,
బూడిదలో పోసిన పన్నీరై పోతున్నై ....!
గమనించవా.... !!
నీకు శిక్ష తప్పదు.... !
ఆ శిక్ష నుండి....
నువ్... తప్పించుకోలేవ్... !!
నీకు శిక్ష తప్పదు... !!!
@ తస్మాత్ జాగృత... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి