పురస్కారాలు కవులను రచయితలను ఉత్సాహపరిచి ప్రోత్సహిస్తాయని ముఖ్య అతిథిగా పాల్గొన్న కీర్తి పురస్కార గ్రహీత శ్రీ సంకనాభట్ల చినరామకృష్ణ గారు అన్నారు పెద్దోట బాలసాహిత్య పురస్కారాలు శ్రీ వాసనా వేణి డాక్టర్ వాసరవెల్లి పరుశరాములు గారు శ్రీ ఎమ్మార్ మూర్తి గారు శైలజ మిత్ర గారు డాక్టర్ బి సుధాకర్ గారు దారం గంగాధర్ గారు పట్రాయలు కాశీ విశ్వనాథం గారికి మరియు కుమారి శ్రీలత కుమారి కుమార్ చంద్రశేఖర్ బాల కవులకు పురస్కారాలు అందజేయడం జరిగింది
మేలుకొలుపు, బాలసాహిత్య సృజన కారుల పరిచయము, మానవ చిగురులు సాహసవీరుడు నాలుగు పుస్తకాలు ఆవిష్కరించారు.
ఈరోజు ఉదయం ప్రెస్ క్లబ్ల్ సిద్దిపేటలో సాహిత్యాభిమాలు, కవులు, రచయితలు బాల సాహిత్య వేత్తలు బాలబాలికలు పాల్గొన్నారు.
సభాధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు తెలిపారు.
పెందోట బాల సాహిత్య పీఠం
శ్రీవాణి సాహిత్య పరిషత్
సిద్దిపేట 9440524546
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి