మధ్యధరా సముద్రం! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు కథలకి నిలయం మధ్య ధరా సముద్రదీవులు.ఎరిత్రియా కిచెందిన మహాకాయుడుజెరియాన్అతని తండ్రి క్రిసావర్ మెడుసా కొడుకు.తల్లి కలిరోయి టైటన్లు అని పిలువబడే దేవతలవంశానికి చెందింది. మధ్యధరా అట్లాంటిక్ సముద్రాలు కలిసేచోట రెండు పెద్ద కొండ లున్నాయి.వాటిని హెర్క్యులిస్ స్థంభాలు అని ఇప్పటికీ పిలుస్తారు.🌷
కామెంట్‌లు