అడగడం నావంతు - చెప్పడం మీవంతు .;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 బాలలు ఈదిగువ కుండలీకంలోని అక్షరాలను క్రమబధ్ధం చేస్తె కొందరి కౌరవుల పేర్లు మీకు తెలుస్తాయి.
*స(క్ర)మంగా.
దాచిన(ధ)నం.
పిలిచింది(న)న్నేనా.
నుదుట(కుం)కుమఏది.
బాలు(డు).
శ్రీరాము(డు)
*వాడిని నమ్మ(క)
అమ్మాఅప(ర్ణ)
*పెద్దది కాదు(చి)న్నది.
(త్రు)ణధాన్యాలు.
కంటికి కనిపించ(డు)
*మజ్జిగ(చి)క్కగా లేవు.
కుట్ర కుతం(త్ర)ము.
మన(బా)వగారే.
రావ(ణు)డు
*చింత(చి)గురు.
మం(త్రాం)గము.
దేముని(గు)డిలో.
వాదు ఇక్కడ లే(డు).
*రక్త(క)న్నీరు.
వాడిని(న)మ్మకండి.
బాగావెను(క)
కీచురాళ్ళ(ధ్వ)ని.
ధర్మ(జు)డు.
అ(డు)గోవాడే.
------------
*నేయి(క)మ్మగా ఉంది.
(వా)డు.
వాన(చి)నుకులు.
*వి(చి)త్రంగా.
(త్రా)సులో.
ప(క్షు)ల సమూహం.
భీము(డు)
*వి(చి)త్రంగా.
అంతఆ(త్ర)మా.
(వ)రపుత్ర.
వాడిఖ(ర్మ)
*వాన(చి)నుకులు.
మట్టిపా(త్ర)
అవును(కుం)దనపుబోమ్మే.
వాడికి(డ)బ్బుపిచ్చి.
వలువలు కాదు వి(లు)వలు.
చండ్రభాను(డు).


కామెంట్‌లు