ఆది వారం మనదే - --- జి. యాదయ్య

 ఆది వారం మనదే 
అంద మంతా మనదే...
సోమ వారం మనదే
సోకు లన్నీ మనవే...
మంగళ వారం మనదే 
మనసులన్నీ మనవే...
బుధ వారం మనదే
బుద్దు లన్నీ మనవే ...
గురు వారం మనదే
గుణములు అన్నీ మనవే...
శుక్ర వారం మనదే 
 శుభ్రమ్  గిబ్రం  మనవే....
శని వారం మనదే 
శలవులు అన్నీ మనవే  ....
మనవే...మనవే..మనవే...
తినవే...తినవే... తినవే ....
అనవే...అనవే...అనవే...
అనవే...అనవే...అన్ని సార్లు 
తినవే...తినవే...ఇన్ని సార్లు ...
          కుర్రో ---కుర్రు.
( రచయిత: ఉయ్యాల- జంపాల)
కామెంట్‌లు