అడగడం నావంతు - చెప్పడం మీవంతు ;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 బాలలు ఈదిగువ కుండలీకంలోని అక్షరాలను క్రమబధ్ధం చేస్తె కొందరి కౌరవుల పేర్లు మీకు తెలుస్తాయి.
* (వి)(వ)శం.
యయు(త్సు)(డు) .
* (వి)చారం.
(శా)పమే .
(లా)గండి .
(క్షు)దిలో.
రాలే(డు).
* (శ)రాలు.
అ(స)లు.
మి(ను)ములు.
బాలు(డు).
* (స)నాతన.
ర్వా(త్వు).
లే(డు).
* (సు)కుమారి.
(నా)కోసమే.
(భు)జంపై.
శివు(డు).
* (వి)వరం.
(విం)తగా.
(శ)కుని.
తం(తి).
* (శ)క్తి.
ఏ(లు).
రా(డు).
* (స)కలం.
(దు)రద.
రాము(డు).
* (సు)న్నంలో. 
(బా)వలు.
(హు)ణులు.
కాలు(డు).
* (వీ)రుడు.
(ర)జనీ.
(బా)(హు)బలి.
శివు(డు).


కామెంట్‌లు