గ్రీకు పురాణం లో దేవతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు సింహబలుడు హెర్క్యులిస్.భీమునిలాగా దైవాంశతో పుట్టాడు.వేట ధనుర్విద్య లో అట్లాంటా స్త్రీమూర్తి.ఉత్తరదిక్కు గారిదే వుడు బోరియాస్.అతనికొడుకులు జీటెన్ కాలేయ్.పవనపుత్రులు.గాల్లో వేగంగా ప్రయాణించే శక్తి సామర్థ్యాలు గలవారు.మల్లయోధులు కాస్టర్ పాలీడ్యూసన్.సంగీతవిద్వాంసుడు ఓర్పియస్ లైర్ అనే వాద్యంలో నిపుణుడు.కామరూపశక్తిగలవాడు పెరిక్రిమెనస్.ఆర్గస్ నౌకానిర్మాణంలో నేర్పరి.చదువులదేవత అథీనా.🌹
కామెంట్‌లు