నల్లసముద్రంలో బండలు!;-అచ్యుతుని రాజ్యశ్రీ

 గ్రీకు పురాణం ప్రకారం నల్లసముద్రంలో నావలని బద్దలు కొట్టే రెండు బండలున్నాయి.నౌక దగ్గర కి వచ్చే టైం కి నీటిపోటుపెరుగుతుంది.ఈబండల్నిసింపిల్గేడ్ అని అంటారు.
జేసన్ అనేవీరుడుతన బృందం తో ఓడలో పయనమయ్యేటప్పుడు రాజు ఒకపావురాన్ని అతనికి ఇచ్చి "ఆబండలు దగ్గర పడుతున్నప్పుడు తెల్ల పావురాన్ని వదులు.అది ఎలా దాటాలో చూపుతుంది" అంటాడు.నల్లసముద్రం ముఖద్వారం దగ్గర ఉన్న ఆబండలు కదలటం చూసిన జేసన్ పావురంని వదులుతాడు.అది బండలమధ్యదూసుకుపోయేటప్పుడేఓడను వేగంగా నడిపించారు నావికులు.బండలమధ్యనుంచి దూసుకు పోతుంది నౌక.ఏకాస్త ఏమరుపాటుగా ఉన్నా ఆబండలకింద నౌక పచ్చడి అవటంఖాయం🌹
కామెంట్‌లు