బంకిం చంద్ర ఛటర్జీ;- కొప్పరపు తాయారు

 భారతీయ నవల రచయిత కవి బెంగాలీ భాషలో ఆనంద మత్ ఉద్యమ కాలంలో రచయిత. భారత స్వతంత్ర ఉద్యమ కాలంలో బెంగాల్ ని మాతృదేవతగా స్పూపూర్తిదాయకమైన బెంగాలీగా వర్ణించారు .వందేమాతరం సంస్కృతంలో  రాసిన, స్వరకర్త. ఈయనకి సాహిత్య సామ్రాట్ అనే పేరు ఉంది విశ్వవిద్యాలయంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో మొట్టమొదట పట్టబద్రుడిగా ఈయన పేరే చెప్పాలి. డిప్యూటీ మేజిస్ట్రేట్ గా, డిప్యూటీ కలెక్టర్ గారు చేశారు.
      ఉద్యమంలో ఉన్నారు ఈ ఉద్యమం స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ ని స్థాపించారు మద్రాస్ లో ఈ ఉద్యమాన్ని సుబ్రహ్మణ్య అయ్యర్.  చిదంబరం పిళ్ళై
విస్తృతం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండా వెంకటప్పయ్య. పట్టాభి సీతారామయ్య గారు, ముట్నూరి కృష్ణారావు నేతృత్వం వహించారు పంజాబ్ లో భగత్ సింగ్ మేనమామ అజిత్ సింగ్ అంజుమాన్  మెవాబత్  వాటన్  అనే సంస్థను భారతమాత అనే పత్రికను నడిపి ఉద్యమాన్ని విస్తరింపజేశారు
కామెంట్‌లు