.రావు బాలసరస్వతీదేవి తన ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది.
కె.జమునారాణి ఏడేళ్ల వయసులో చిత్తూరు వి. నాగయ్య చిత్రం 'త్యాగయ్య'లో బాల నటుల కోసం మధురానగరిలో పాట పాడింది.
జిక్కి (కృష్ణవేణి) బాలనటిగా ఆరేళ్ళ వయసులో దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం నిర్మించిన పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు.
పి.లీల తన పదమూడో యేట 1947లో విడుదలైన తమిళ చిత్రము కంకణంతో సినీరంగప్రవేశం చేసింది. ఈమె పాడిన మొదటి పాట హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి స్వరపరిచిన శ్రీ వరలక్ష్మీ.. అంటూ మొదలయ్యే స్త్రోత్రం.
బాల నటుడు లేదా బాలనటి అనే పదం సాధారణంగా వేదికపై లేదా చలనచిత్రాలు లేదా టెలివిజన్‌లో నటించే పిల్లలకి వర్తించబడుతుంది . చిన్నతనంలో వారి నటనా వృత్తిని ప్రారంభించిన పెద్దలను బాల నటుడు లేదా "మాజీ బాల నటుడు" అని కూడా అంటారు.
తెలుగు సినిమాలో ఎందరో మంచి బాలనటులు ప్రసిద్ధిపొందారు. వారిలో కొంతమంది పెద్దవారైన తరువాత అదే రంగంలో కథానాయకులుగా స్థిరపడిన వారున్నారు.వారిలో కొందరి గురించి .......
కుట్టి పద్మినీ , (లేతమనసులు) రోజారమణి (భక్త ప్రహ్లాద) రాజశ్రీ (కుసుమ కుమారి) కొన్ని చిత్రాలలో నర్తగా కనిపించినా చిన్నపాత్రలో (నాగుల చవితి) చిత్రంలో కనిపించారు.
నటి శారదా( కన్యాసుల్కం ) చిత్రంలో బాల నటిగా చిత్ర రంగంలో ప్రవేసించారు.
(పాండురంగ మహత్యం) చిత్రం ద్వారా నటి విజయ నిర్మల పరిచయం అయ్యారు.
బేబి రాణి ,బేబి షాలిణి , బేబి డాలి, బేబి రోహిణి, మీనా ,కమల్ హసన్ , బాలకృష్ణా, హరికృష్ణా వంటివారు బాల నటులుగా పరిచయం అయ్యారు
క్రమ సంఖ్య
బాలనటి/నటుడు పేరు
సినిమా నటుడు/నటి
1.
బేబీ రోజారమణి
రోజారమణి
2.
బేబీ శ్రీదేవి
శ్రీదేవి
3.
జూనియర్ ఎన్.టి.ఆర్.
నందమూరి తారక రామారావు
4.
మాస్టర్ తరుణ్
తరుణ్ కుమార్
5.
మాస్టర్ ఆలీ
ఆలీ
6.
బేబీ గీతాంజలి
గీతాంజలి
7.
బేబీ కృష్ణవేణి
సి.కృష్ణవేణి
8.
మాస్టర్ శ్రీనివాసరావు
చిత్తజల్లు శ్రీనివాసరావు
9.
బేబీ రోహిణి
రోహిణి
10.
బేబీ మీనా
మీనా
11.
బేబీ శాలిని
శాలిని
12.
బేబీ శామిలి
శామిలి
13.
సుధ
సుధ
14.
ఎస్.వరలక్ష్మి
ఎస్.వరలక్ష్మి
15.
మంచు మనోజ్ కుమార్
మంచు మనోజ్ కుమార్
16.
మాస్టర్ మంజునాథ
మంజునాథ్ నాయకర్
17.
కృష్ణాజిరావు సింధే
--------------------------
18.
బేబీ వరలక్ష్మీ
వరలక్ష్మీ
కొన్నిబాలల చిత్రాలు .
భక్త ప్రహ్లాద : 15/10/1931.
" " : 31/4/1942.
" " : 14/1/ 1967.
లవకుశ : 9/2/1934.
సతీ అనసూయ :} 8/5/1936.
ధృవ విజయం : " "
"" " : 29/3/1963.
కృష్ణ లీల : 1/6/1935.
శ్రీకృష్ణ లీలలు : 28/11/1958.
" " : 18/11/1971.
భక్త మార్కండేయ : 17/6/1938.
" " : 1956.
ముద్దు బిడ్డ : 1956.
భక్త ధృవ మార్కండేయ : 1982.
పాపం పసివాడు : 29/9/1972 .
బాలభారతం : 7/12/1972 .
రాము : 4/5/1968 .
లేత మనసులు : 16/9/1966.
సిసింద్రి చిట్టి బాబు : 1971.
శెభాష్ బేబి : 1972.
బాలరాజు కథ : 1972.
బాల్యమిత్రుల కథ : 1973.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి