శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 యక్షప్రశ్నలు 1పృథ్వికన్నా బరువు ఆకాశం కన్నా ఎత్తు ఎవరు? ‌తల్లి తండ్రి
2వాయువుకన్నా తీవ్రంగా చలించేది ఏది?  మనసు
3నిద్రపోతున్నా కన్ను మూయంది? చేప
4పుట్టినా చలనం కదలిక లేనిది? గ్రుడ్డు
5పరాయిదేశంలో ఇంట్లో రోగికి చనిపోయేవానికి మిత్రులు ఎవరు?
సహయాత్రికుడు‌ భార్య భర్త వైద్యుడు  చేసిన దానం
6సమస్త ప్రాణుల అతిధి ఎవరు? అగ్ని
7మనిషికి ఆత్మ ఎవరు?
లౌకిక జగత్తులో పుత్రుడు
8లోకంలో శ్రేష్ఠమైన ధర్మం ఏంటి? దీంతో పరోపకారం
9దేన్ని వదిలితే మనం సుఖంగా ఉండగలం?
లోభం మోహం
10 ఈజగత్తు దేనితో మూతబడి ఉంది? అగ్నానం తో🌹
కామెంట్‌లు