హిందీ భాష దినోత్సవం!-అచ్యుతుని రాజ్యశ్రీ
 జయజయోస్తు హిందీ
భారతజాతీయోద్యమంలో 
దేశాన్ని ఏకత్రాటిపై తెచ్చే
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత్ హమారా
జైహింద్ నినాదాలతో దద్దరిల్లిన
దేవనాగరి లిపిలో ఏ ప్రాంతం లో నైనా గిరగిర తిరిగి రావచ్చు
చైనా జపాన్ వారు హిందీలో మాట్లాడి భాయ్ భాయ్ తో పలకరించు
కృష్ణ భక్తి రామభక్తి ధారలతో
కబీర్ ఖిచడీ దోహాలు
బ్రజ్ అవధీ భాషల్లో రామచరితమానస్ మీరాభజన్లు సంగీత సాహిత్యాల్లో జుగల్బందీ
దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ పరీక్షలు పిన్నాపెద్దలని ప్రోత్సహించు
తెలుగు సాహిత్యం హిందీ లో ప్రవహిస్తూ భాయీభాయీ రావోయి అని పలకరించు
హనుమాన్ చాలీసా గణపతిబప్పామోరియాలతో
హమారా భారత్ మహాన్
మోదీజీ మనకీకు బాత్ తో దేశసమైక్యత సుస్థిరతో
జైజవాన్ జైకిసాన్ సబ్కాసాథ్ 
సబ్ కా వికాస్ తో
బఢేచలో రుకోమత్ హటోమత్🌷

కామెంట్‌లు