_రైతు_``` ;- సావు రాకకే.స్వాతి-బి.టెక్-నీర్మాల

 రైతు రైతు రైతు
భూమిని నమ్మి
చెమటని కార్చి
కష్టం మరచి
ఇష్టం పెంచి
మంచిని ఆశించి 
పొలాన్ని దున్నిచి
ఆశ అనే విత్తనం చల్లించి
ప్రేమ అనే వర్షం కుర్పించి
నమ్మి నవించి అంతలోనే 
మొలసిన మొక్క
మొహం లో చిరునవ్వు
మయమయ్యనమ్మా....!
ఆశ లేక
     పంట రాక
అప్పు కేక
బ్రతక లేక
        పంట మందులే
ప్రాణాలు తీసినమ్మా.....

కామెంట్‌లు