* కోరాడ... కీర్తన *
ఎందరో.... ఎందరో... ఎందరో 
  అందరూ మహాను భావు లే.. !
        " ఎందరో... ఎందరో... "
వెల  కట్ట లేని,అమూల్య భాషా, సంస్కృతులను,  మనకు వారసత్వ సంపదగా... 
అం దించిన  వా  రెండరో.. ఎందరో... వా  రందరూ... మహాను భావులే... 
వా రందరికీ  ఇవె  మా వందనములు... !
 .     "ఎందరో.... ఎందరో... "
సంగీత, సాహిత్య అభినయాది లలిత కళలకు ఊపిరులూది, ప్రాణం పోసిన  వా రెండరో... ఎందరో... ఎందరో.... వా  రందరికీ  ఇవె  మా వందనములూ.... !!
      సాంఘిక  దు రా చారములను రూపుమాప.... అవిశ్రాoత పో రాటము సలిపిన వా రెంద రో 
ఎందరో... ఎందరో... వా రందరికీ ఇవె మా వం ద న ము లు.... !
   ఎందరో... ఎందరో....ఎందరో 
 దానవతను తొలగించగ... 
  మానవతను బోధించగ... 
 అహర్నిశలు శ్రమించిన  వా రెంద రో ... ఎందరో... ఎందరో 
.  వా రందరికివె  మా  వం ద న ములు.... !

. ఎందరో... ఎందరో... ఎందరో 
 వా రందరూ మా హాను భావులే.... !
     వా రందరికీ... ఇవె  మా... 
... వంద నము లూ..... !!...2
...   *****************

కామెంట్‌లు