శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రాచీన కాలంలో యజమాన్ అంటే యగ్నభారాన్ని వహించిన వారు అని అర్ధం.నేడు యజమాని జజమాని అంటే పురోహితుడు క్షురకుడుమొదలైనవారు ఎవరిదగ్గరనుంచైనా  దానధర్మాలు స్వీకరిస్తే ఆదాతను యజమాని జజమాని అంటారు.మరాఠీలోయజమాని అంటే భర్త పతి అని అర్థం.యజుర్వేదం రెండోది.గద్యమంత్రాలను యగ్నం లో చేసేవారు యజులు అని పిలుస్తారు.కృష్ణయజుర్వేదం తైత్తిరీయ అని శుక్ల యజుర్వేదం వాజసనేయిసంహిత అని రెండు రకాలు.కాకల కపిష్ఠక కఠమైత్రాయణి తైత్తిరీయ అనేవి కృష్ణ యజుర్వేదం సంహితలు.పురాణాలప్రకారంయజుర్వేదంకి అధిపతి శుక్రుడు.వక్త వైశంపాయనుడు.40అధ్యాయాలున్నాయి.1990మంత్రాలు ఈశోపనిషద్ 40వది.యగ్నకర్మలవిస్తృతవివేచన ఉంది.🌹
కామెంట్‌లు