ఉపాయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఎలిస్ రాజు అహ్వియాస్.అతని గోశాల లో ఎన్నో వేల పశువులు ఉండేవి.10ఏళ్లు దాన్ని ఎవరూ శుభ్రం చేయకపోవడంతో గబ్బు వాసన పైగా పేడకొండలాగా పేరుకుపోవటంతో హెర్క్యులిస్ తన ఉపాయం తెలివితేటలు ఉపయోగించి ఎలా బాగు చేశాడో తెలుసా? గోశాల గోడలకు రంధ్రాలు చేశాడు.అల్సియస్ నది దగ్గర లో ఉంది.దానికి కాలువతవ్వాడు.అంతే గోశాల అంతా అతి తక్కువ కాలంలో శుభ్రపడింది.మరి అందుకే అంటారు ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్లగొట్టాలని🌹
కామెంట్‌లు