ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కృషి చేద్దాం.. ప్రకృతి ప్రేమికురాలు కె విజయలక్ష్మి; -కెవిఎం వెంకట్: మొలక ప్రత్యేక ప్రతినిధి
 
వికారాబాద్ జిల్లాతాండూరు శ్రీ కృష్ణవేణి టాలెంట్ పాఠశాలలో గ్రీన్ ఇండియా  ఛాలెంజ్శ్రీ రామకృష్ణ సేవ సమితి తాండూర్ శాఖ ఆధ్వర్యంలోఅంతారం అర్బన్ పార్క్ లో 600  సీడ్ బాల్స్  విసిరిన ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు
జి20 సమావేశం పురస్కరించుకొని
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం
ప్రతి ఒక్కరూ
కృషి చేద్దామని
శ్రీ రామకృష్ణ సేవ సమితి తాండూరు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
సౌజన్యంతో
తాండూరు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో
విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ సీడ్ బాల్స్
పై అవగాహన కల్పిస్తూ
ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు
ఈ కార్యక్రమంలో  గ్రీన్ ఇండియా చాలెంజ్ కన్వీనర్
తాండూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రికవిజయలక్ష్మి
తాండూరు రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు బాలకృష్ణ
తాండూర్ డిప్యూటీ డివిజనల్ ఫారెస్ట్ అధికారిని నాగజ్యోతి
ప్రోగ్రాం కన్వీనర్ వెంకట్
పాల్గొని మాట్లాడుతూ
ప్రతి దేశం
ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాదు
పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని
భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నేల ,స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం
ప్రపంచ దేశాలు కృషి చేయాలి అన్నారు ఎంపీ
జోగినిపల్లి సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపుమేరకు
కొన్ని కోట్ల మొక్కలు నాటి హరిత భారతదేశాన్ని చూడాలని సంకల్పంతో
ఆయన పిలుపుమేరకు
బాలీవుడ్ టాలీవుడ్ తోపాటు దేశ విదేశాల వాళ్ళు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకొని మొక్కలు నాటుతున్నారని గుర్తు  చేస్తూ,లిమ్కా బుక్ లో చోటు సంపాదించుకుందన్నారు
ఈ కార్యక్రమంలో
ఇప్పటివరకు 10 పాఠశాలలో
గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలలో
 4000 మంది విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ
3000  సీడ్ బాల్స్
అటవీ ప్రాంతంలో విసిరివేయడం జరిగిందని
విద్యార్థులు చిన్నప్పటినుండే పర్యావరణ పరిరక్షణ కోసం
 సీడ్ బాల్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు
అనంతరం అంతారం  గొట్ల పల్లి అర్బన్  పార్కు ఫారెస్ట్ లో
600 సీట్ బాల్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతినిధులు కలిసి విసిరారు
విద్యార్థులకు చక్కని అనుభూతిని కల్పించారు
ఈ కార్యక్రమంలో
తాండూరు డిప్యూటీ డివిజనల్ ఫారెస్ట్ అధికారిని నాగజ్యోతి
శ్రీ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు
 బాలకృష్ణ
గౌరవాధ్యక్షులు గాజుల బసవరాజ్
ప్రోగ్రాం కన్వీనర్KVM వెంకట్
 శ్రీనివాస్ రెడ్డి
శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ ద్యావరి జయవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ రమేష్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్, సునీత,అర్చన, సురేఖ, గోవింద్, ఫెబి మనవల్, విద్యార్థులు పాల్గొన్నారు

కామెంట్‌లు